
Friday Oct 18, 2019
Venutiragani Vennela-Part5 వెనుతిరగని వెన్నెల (భాగం-5)
"వెనుతిరగని వెన్నెల" - "కౌముది" లో ధారావాహిక నవల గానూ, "నెచ్చెలి" లో ధారావాహిక ఆడియో నవలగా ప్రచురింపబడుతూ అత్యంత ప్రజాదరణ పొందుతూన్న నవల. అష్టకష్టాలెదురైనా సంయమనంతో ముందుకు కొనసాగడమే జీవితం అని తెలియజెప్పే మహిళ గాథ! అడుగడుగునా అపజయాల వెనక దాగున్న విజయాల్ని ఒడిసిపట్టుకున్న స్ఫూర్తిదాయకమైన విశిష్ట గాథ!
No comments yet. Be the first to say something!