Thursday Oct 17, 2019

Venutiragani Vennela-Part4 వెనుతిరగని వెన్నెల (భాగం-4)

"వెనుతిరగని వెన్నెల" - "కౌముది" లో ధారావాహిక నవల గానూ, "నెచ్చెలి" లో ధారావాహిక ఆడియో నవలగా ప్రచురింపబడుతూ అత్యంత ప్రజాదరణ పొందుతూన్న నవల. అష్టకష్టాలెదురైనా సంయమనంతో ముందుకు కొనసాగడమే జీవితం అని తెలియజెప్పే మహిళ గాథ! అడుగడుగునా అపజయాల వెనక దాగున్న విజయాల్ని ఒడిసిపట్టుకున్న స్ఫూర్తిదాయకమైన విశిష్ట గాథ! 

Comments (0)

To leave or reply to comments, please download free Podbean or

No Comments

Copyright 2013 . All rights reserved.

Podcast Powered By Podbean

Version: 20230822